ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

 


ఎస్ఎల్ బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

నాగర్ కర్నూల్ : 

కామెంట్స్....


ఎస్ ఎల్ బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం.....


వారు సురక్షితంగా రావాలని శ్రీశైలం మల్లన్న ను ప్రార్థిస్తున్నా....


ఉత్తరా ఖండ్ లో ఓసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది...


17 రోజుల తర్వాత వాళ్ళని సురక్షితంగా బయటికి తీశారు, ఆ బృందం ఇప్పుడు రెస్క్యులో పాల్గొంది,అందుకే వారంతా సేఫ్ గా వస్తారని మా చిన్న ఆశ....


ప్రమాదం విషయంలో కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలి...


బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి...


ఏ ఒక్క బాధిత కుటుంబాన్ని అయినా పరామర్శించారా ? ఫాం హౌస్ దాటి బయటకు వచ్చారా ?


రేవంత్ టన్నెల్ వద్దకు వస్తె సెక్యూరిటీ ప్రాబ్లం మరియు సహాయక చర్యలకు ఆటంకం,అందుకే మా మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాము....


అవసరమైతే ఆధునిక టెక్నాలజీ వాడేందుకు ప్రపంచంలో పేరున్న సంస్థలను సంప్రదిస్తున్నామ్...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!