తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన
హైద్రాబాద్ : చతికిల పడిపోయిన మహాసభ ను ప్రాణం పొసి పూర్వవైభవం తేవడానికి అమరవాదికి వ్యతిరేకంగా ఆర్యవైశ్య మహామహులు గంజి రాజమౌళి గుప్త, కాల్వ సుజాత, , బొగ్గరపు దయానంద్, కోలేటి దామోదర్, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం రమణయ్య, మరియు వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు అభిమానులు పెద్దఎత్తున మహాసభ అభ్యర్థి శ్యాంసుందర్ కి మద్దతుగా తరలివచ్చినారు.
Comments
Post a Comment