మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్
మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్
నల్గొండ:
వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉపద్యాయ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకు నిర్వహించిన కర్యశాల వచ్చిన సంద్భంగా విలేకరుల సమావేశం లో మాట్లాడారు..
కరీంనగర్ ఎంపి కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కలు తప్పుల తడక..
బీసీల లెక్క పెరగాలి కానీ ఎలా తగ్గుతది..
ముస్లిమ్ మైనార్టీల ఓట్లతో స్థానిక సంస్థల్లో గెలవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుంది....దీనిపై బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడడం లేదు....
విద్యా వ్యవస్థ మొత్తం అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టారు..
ఢిల్లీ ఫలితాల స్పూర్తి తో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి....
317 జీవో కు వ్యతిరేకంగా పోరాడుతుంది ఒక్క బిజెపి మాత్రమే....
కాంగ్రెస్,బిజెపి లోపాయకారి ఒప్పందం ప్రజలే భయటపెడతారు...
ఈ 11 ఏళ్లలో తెలంగాణ కు ఎంత బడ్జెట్ విడుదల చేసామో చర్చకు మేము సిద్ధం....
Comments
Post a Comment