అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్
*అక్రమ సంబంధం బహిర్గతం... భార్యకు దొరికిన GHMC జాయింట్ కమిషనర్*
GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్, సికింద్రాబాద్ వారాసిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వేరే మహిళతో ఉన్న సమయంలో భార్య కళ్యాణి అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
కోపంతో భార్య ఇద్దరినీ చితకబాదిన అనంతరం, పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించింది.
Comments
Post a Comment