బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ తెడ్ల జవహర్ బాబు*


 *బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టి నూతన అధ్యక్షుని ఎన్నుకొండి - NLG జిల్లా మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు*      


నల్గొండ, గూఢచారి: మహాసభ స్టేట్ కౌన్సిల్ సభ్యులు దయచేసి సంఘం యొక్క పటిష్టతకు. సంఘం సంఘటితంకొరకు. సంఘ నియమనిబందనలను అనసరించని, బైలా ప్రకారం నడువని వారిని పక్కనపెట్టా లని కోరుతూ, బై లా అనుసరించే నూతన అధ్యక్షుని ఎన్నుకొనుటకు మీ అమూల్యమైన ఓటువేసి అత్యధిక మెజారిటితో గెలిపించగలరని నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు మాజీ అధ్యక్షలు తెడ్ల జవహర్ బాబు రాష్ట్ర స్టేట్ కౌన్సిల్. సభ్యులను కోరారు.


వ్యక్తులపై అభిమనంకన్నా.సంఘంయొక్క పద్దతులుమిన్నా అని, ఆలోచించి ఓటువేయ కుంటే ఐక్యత సున్నా అని, 

మనందరం ముందు తరాలకు ఆదర్శంగుండాలని అయన కోరారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!