తెలంగాణ బడ్జెట్ 2025-26
తెలంగాణ బడ్జెట్ 2025-26
₹3,04,965 కోట్లు - మొత్తం వ్యయం
₹2,26,982 కోట్లు - రెవెన్యూ వ్యయం
₹36,504 కోట్లు - మూలధన వ్యయం
కేటాయింపులు
₹40,232 కోట్లు - షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
₹31,605 కోట్లు - పంచాయతీరాజ్ & గ్రామీణం
₹24,439 కోట్లు - వ్యవసాయం
₹23,373 కోట్లు - నీటిపారుదల
₹23,108 కోట్లు - విద్య
₹21,221 కోట్లు - ఇంధనం
₹17,677 కోట్లు - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
₹17,169 కోట్లు - షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
₹12,393 కోట్లు - ఆరోగ్యం
₹11,405 కోట్లు - వెనుకబడిన తరగతుల సంక్షేమం
₹5,907 కోట్లు - రోడ్లు & భవనాలు
₹5,734 కోట్లు - పౌర సరఫరాలు
₹3,591 కోట్లు - మైనార్టీ సంక్షేమం
₹3,527 కోట్లు - పరిశ్రమలు
₹2,862 కోట్లు - మహిళలు మరియు శిశు సంక్షేమం
₹1,674 కోట్లు - పశుసంవర్ధకం
₹1,023 కోట్లు - అడవులు & పర్యావరణం
₹900 కోట్లు - యువజన సేవలు
₹775 కోట్లు - పర్యాటకం
₹774 కోట్లు - సమాచార సాంకేతికత
₹465 కోట్లు - క్రీడలు
₹371 కోట్లు - చేనేత
Comments
Post a Comment