21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ
21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలీ.
బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు.
ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన
చలనం.
మిగిలిన 14 మంది ఎస్పీలకు బదిలీ.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం.
Comments
Post a Comment