సిటి సివిల్ కోర్టు లో దాఖలైన కేసులో ఆర్డర్ కొరకు ఏప్రిల్ 4 నాటికి వాయిదా
హైద్రాబాద్:
సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లిఖార్జున్, రేణుకుంట్ల గణేష్ గుప్త, తొడుపునూరి చంద్రపాల్ లను ప్రతివాదులుగా చేరుస్తూ ఎ. వెంకటేశం సిటి సివిల్ కోర్టులో వేసిన కేసు నంబర్ 6/2025 సంభందించిన కేసులో ఎ. వెంకటేశం దాఖలు చేసిన IA No. 1/2025 & IA No. 2/2025 వాటిపై తేది 4-4-2025 నాటికి ఆర్డర్ ల కొరకు వాయిదా పడింది. ఈ ఆర్డర్ ల పైనే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.
Comments
Post a Comment