ప్రభుత్వం నియమించిన కమిటీని రద్దు చేయమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరపున హై కోర్టులో కేసు
ప్రభుత్వం నియమించిన కమిటీని రద్దు చేయమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరపున హై కోర్టులో కేసు
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కొరకు ప్రభుత్వము ఎన్నికల కమిటినీ నియమించిన మెమో నం 6395/REGN II/20252 24.02. 2025 మరియు
ఆ కమిటీ నియమించిన ఎన్నికల అధికారి ఇచ్చిన లేఖ. G/214./2025
సహజ న్యాయ సూత్రాలను విరుద్ధంగా ఉందని, Indian Constitution ఆర్టికల్ 14 మరియు 21 ఉల్లంగించినట్లుగా ఉన్నదని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ ఆక్ట్ 2001 కు విరుద్ధంగా ఉన్నదనీ అందువల్ల రెండింటినీ set a side చేయమని కోరుతూ ఆర్యవైశ్య మహాసభ తరుపున హై కోర్టులో కేసు దాఖలు అయ్యింది కేసు నంబర్ WP 6290/2025.
ఈ కేసు మొదటి పిటిషనర్ మహాసభ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రేణుకుంట్ల గణేష్ గుప్త మహాసభ రిప్రసేన్టేటివ్ గా మరియు 2 వ పిటిషనర్ గా కేసు నమోదు అయ్యింది.
ఈ కేసు లిస్టింగ్ డేట్ 3-3-2025 అయ్యింది.
Comments
Post a Comment