భూపతి సుశీలమ్మ కు నివాళులు అర్పించిన కాచం సత్యనారాయణ, వనమా వెంకటేశ్వర్లు


 

భూపతి  సుశీలమ్మ  కు నివాళులు అర్పించిన   కాచం సత్యనారాయణ,  వనమా వెంకటేశ్వర్లు

నల్లగొండ: భూపతి రవీంద్రనాథ్, భూపతి రాజు, భూపతి లక్ష్మీనారాయణ గార్ల మాతృమూర్తి  కీ.శే.  భూపతి సుశీలమ్మ  12వ రోజు  ఇష్టబంతి కార్యక్రమానికి  హాజరై  నివాళులు  అర్పించిన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు  వనమా వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శులు యామ దయాకర్, బుక్క ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి  లక్ష్మి శెట్టి శ్రీనివాస్,  మాజీ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్,  కాసం  శేఖర్, తల్లం గిరి పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!