ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించిన టీజీ వెంకటేష్
ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించిన టీజీ వెంకటేష్
హైద్రాబాద్:
ఐవీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ న్యూఢిల్లీ, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పిలుపుమేరకు, వారి గృహానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకుడు, వైశ్య జాతి శిఖరం, రాజ్యసభ పూర్వపు సభ్యుడు,శ్రీ టీజీ వెంకటేష్. ఈరోజు ఉదయం విచ్చేసి ఉప్పల నూతన వధూవరులు సాయికిరణ్ ఉప్పల, మరియు శార్వరి దంపతులను ఆశీర్వదించారు. అందుకు ఉప్పల కుటుంబ సభ్యులు చాలా ఆనందించి, కృతజ్ఞతగా శ్రీ టీజీ వెంకటేష్ ని సన్మానించి గౌరవించారు. వెంకటేష్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు ఉప్పల కుటుంబ సభ్యులు తెలిపారు*
Comments
Post a Comment