దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ:
నల్లగొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభం చేసిన రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని మద్దతు ధర పొందాలని కోరారు.
ధాన్యంలో తరుగు పేరుతో కోతలు లేకుండా చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏ చిన్న సమస్య తలెత్తినా రైతుకు అండగా ప్రభుత్వం ఉంటుంద
న్నారు.
Comments
Post a Comment