సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఇదంతా ..... ఒక్కరి స్వార్థం కాదా - తెడ్ల జవహర్ బాబు
సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఇదంతా ..... ఒక్కరి స్వార్థం కాదా - తెడ్ల జవహర్ బాబు
నల్గొండ: ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళనకు నడుం బిగించి ముందుకు వచ్చిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ నమస్కారం అంటూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సరైన సమయాలలో ఎన్నికలు జరిగినట్లయితే మా నల్లగొండ జిల్లా నుంచి మహాసభ అధ్యక్షులుగా మరియు మహాసభకు మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎప్పుడో అవకాశం లభించేదని నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు అన్నారు
నల్గొండ జిల్లా నుండి మహాసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు, ప్రతిసారి ఈసారి మన జిల్లా కే అవకాశం అని ఎన్నో టర్మ్ లు సంఘాన్ని బలోపేతం చేసిన పెద్దలు కొందరు శివైక్యం చెందినారని, ఆలా సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఎదురైతుందని ఇదంతా ఒక్కరి స్వార్థం కాదా అని విమర్శించారు.
Comments
Post a Comment