*అమరవాది గారు* *బహిరంగ చర్చకు సిద్ధం కండి* *ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షం లో* *శ్యామ్ సుందర్ బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు*
*అమరవాది గారు*
*బహిరంగ చర్చకు సిద్ధం కండి*
*ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షం లో*
*శ్యామ్ సుందర్ బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు*
ఆర్యవైశ్యుల అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. పోటీలో ఉన్న అభ్యర్థి శ్యాంసుందర్ చర్చకు సిద్దం అన్నారు. పోటీలో ఉన్న మరో అభ్యర్థి అమరవాది లక్ష్మి నారాయణ కూడ సిద్దం అయితే అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. గతo లో ఉమ్మడి రాష్ట్రం ఎన్నికల్లో తెలంగాణ హక్కు కొరకు పోరాడిన తెలంగాణ గాంధీ స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి తో కలసి నిరాహారదీక్ష లో పాల్గొని తెలంగాణ హక్కు ను సాధించిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేయండి. అందులో అన్ని విషయాలు చర్చించ వచ్చు.
Comments
Post a Comment