ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి
నల్గొండ: గూఢచారి:
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని తేది 16-3-2025 ఆదివారం ఉదయం10:00 గంటలకు తెలంగాణ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం, రామగిరి, ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులు బుక్క ఈశ్వరయ్య, వనమా మనోహర్, ఉపాధ్యక్షులు నల్లగొండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు యమా మురళి, ఓరుగంటి పరమేష్, నల్లగొండ అశోక్, ఓమ్ ప్రసాద్, బోనగిరి కిరణ్, బిక్కుమాళ్ళ రవీందర్, వనమా గోపి, ఉప్పల రవీందర్ కుమార్, వనమా మురళి, కర్నాటి వెంకటేశ్వర్లు, నల్లగొండ సుమలత, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment