ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ కు ఆహ్వానం
ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ కు ఆహ్వానం
*ఉప్పలకు ఢిల్లీ ఐవీఎఫ్ ఆహ్వానం /-- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ వైస్ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ పూర్వపు టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ని ఢిల్లీలో జరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న, ఇంటర్నేషనల్ వైశ్యపరేషన్ న్యూఢిల్లీ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ జి, చిత్రంలో ఐవిఎఫ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ ఉన్నారు*
Comments
Post a Comment