ACB వలలో TGSPDCL ఆర్టిజన్, Gr-IV,


 

ACB వలలో TGSPDCL  ఆర్టిజన్, Gr-IV,

 
హైద్రాబాద్,(గూఢచారి):

 
అబ్దుల్ రెహమాన్, ఆర్టిజన్, Gr-IV, TGSPDCL, మంగళ్ హట్ డివిజన్, హైదరాబాద్ లోని పాత మీటర్ లో దొరికిన నష్టాన్ని బయటపెట్టకుండా, పెనాల్టీ లేకుండా నిర్వహించాలని అధికారిక మద్దతు తెలిపినందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20,000/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.



*అవినీతి జరుగుతుందని తెలిసినా.. లేదా మిమ్మల్ని ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి లంచం అడిగినా..* 


 *ACB డిపార్టుమెంట్ నెంబర్లను సంప్రదించగలరు.* 


*తెలంగాణ రాష్ట్ర ఏసీబీ కాంటాక్ట్ నెంబర్స్:*



ACB Whats App: 9440446106


Toll free Number: 1064

Head Quarters: 04023251501.



1. Hyderabad City Range-I: 040-24617291 9440446109.


2. Hyderabad City Range-II: 040-24617408 9440446134.


3. Ranga Reddy Range: 040-24610142 9440446140.


4. Mahabub Nagar Range: 08542-242733 9491305609.


5. Nalgonda Range: 08682-225681 7382625525.


6. Warangal Range: 0870-2577510 9440446146.


7. Karimnagar Range: 0878-2243693 9440446166.


8. Nizamabad Range: 08462-237450 9440446149.


9. Medak Range: 08455-276522 9440446149.


10. Adilabad Range: 08732-226307 9440446166.


11. Khammam Range: 08742-228663 9440446146.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!