యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, లేకుండా మహిళా రైతులకి న్యాయం చేయాలని వినతి


 

యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, లేకుండా మహిళా రైతులకి న్యాయం చేయాలని వినతి


హైద్రాబాద్ , గూఢచారి:

*SMAM* (Sub-Mission on Agriculture Mechanization) లో మహిళా రైతులకి వ్యవసాయ యాంత్రికరణ లో ఎటువంటి రాజకీయం సంబంధాలు, పైరవీలు, లేకుండా నిరుపేద అర్హులైన రైతులకి న్యాయం చేయాలని కోరుతూ వ్యవసాయ కమీషనర్ గోపి కి నల్గొండ జిల్లా bjym ఉపాధ్యక్షులు నేరెళ్ళ అజయ్ వినతి పత్రం సమర్పించాడు. రైతు వేదిక నిర్వహణ వాటికి సంబంధించిన కూడా వీలైనంత తొందరగా బిల్లు మంజూరు చేసి AEO లపై భారం పడకుండా చూడాలని, Soil-Sample 2018-19కి సంబంధించిన బిల్లు విడుదల చేయలని అయన కోరారు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన DCS {Digital Crop Survey} కూడా ప్రైవేట్ ఏజెన్సీ వారికి ఇవ్వాలని నిరుద్యోగులకి ఉపాధి కలుగుతుందని కోరినట్లు అయనవతెలిపారు.

 జిల్లా వ్యవసాయ శాఖ కి సంబంధించిన వ్యవసాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ తోటి చర్చించడం జరిగిందని తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!