తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం


 తెలంగాణ నూతన చీఫ్ సెక్రటరీ(సీఎస్)గా కే రామకృష్ణారావు (IAS) నియామకం


*తెలంగాణ కొత్త సీఎస్​ కె.రామకృష్ణారావు*

*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావు నియామకం - సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియమిస్తూ ఉత్తర్వులు - ఈనెల 30న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి*


*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐఏఎస్​ బ్యాచ్​కు చెందిన ఆయన, ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఈనెల 30న ప్రస్తుత సీఎస్​ శాంతికుమారి పదవి విరమణ చేయనున్నారు.*


*రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*


గుడ్‌ గవర్నెన్స్‌ వైఎస్‌ ఛైర్మన్‌గా శశాంక్‌ గోయల్

ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌

పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌

ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీగా స్మితాసభర్వాల్‌

కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్‌

పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి

పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి( హెచ్‌ఎండీఏ పరిధి)- ఇలంబర్తి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌

ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కె. శశాంక

జెన్‌కో సీఎండీగా ఎస్‌.హరీశ్‌

రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిల

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ

దేవాదాయశాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్‌. వెంకటరావు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!