Posts

జొమాటో కు ఝలక్

Image
ఫుడ్ సర్వీస్ ఆప్ జొమాటో మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే నాన్‌వేజ్ ఫుడ్ సర్వీసుకు సంబంధించి పలు వివాదాలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే... శ్రావణమాసం కావడవంతో నాన్ హిందు ఎక్జిక్యూటివ్ తెచ్చిన ఫుడ్ ఓ హిందు వినియోగదారుడు వాపసు పంపిణ విషయం తెలిసిందే.... అయితే ఇప్పుడు ఏకంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా గోడ్డు,పంది మాంసాన్ని సప్లై చేయిస్తున్నారని కొల్‌కతా డెలివరి ఎక్జిక్యూటివ్స్ ఆందోళన బాట పట్టారు. దీంతో విధులు బహిష్కరించి సమ్మేకు దిగేందుకు సిద్దమయ్యారు. మరో వివాదంలో చిక్కుకున్న జొమాటో అత్యంత ఫుడ్ సర్వీసు ప్రోవైడర్‌గా పాపులర్ అయిన జొమాటో ఇప్పుడు అంతే త్వరగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఫుడ్ సర్వీసులో కూడ కుల మతాలు, సంప్రాదాయాలు జోమాటోను ఇరకాటంలో పెడుతున్నాయి.కొద్ది రోజుల క్రితం శ్రావణ మాసం కావడంతో తనకు నాన్ హిందు ఫుడ్ డెలివరి ఎక్జిక్యూటివ్ ఫుడ్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే... దీంతో ఆ విషయం సంచలనం రేగింది. ఫుడ్ సప్లై కులమతాలు పాటించమని సంస్థ ఖరాఖండిగా సదరు వినియోగదారుడికి తేల్చి చెప్పింది. కోల్‌కతాలో ఏకమైన హిందూ,ముస్లిం డెలివరీ బాయ్స్... అయితే ఇప్పుడు ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వినియోగదారుల...

సూర్యాపేట పట్టణంలో రోడ్ల కూల్చివేత ప్రారంభించిన అధికారులు....

Image
సూర్యాపేట పట్టణంలో రోడ్ల కూల్చివేత ప్రారంభించిన అధికారులు.... 

ఆరు రాష్ట్రాలకు కొత్త.....

*ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం* ఆరు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే గవర్నర్లుగా పనిచేస్తున్న ఇద్దరు గవర్నర్లను బదిలీ చేయగా, మరో నలుగురిని కొత్త గవర్నర్లుగా నియమిస్తూ.. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబెన్‌ పటేల్‌ నియామకం... ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబెన్‌ ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగదీప్‌ దంకర్‌ నియామకం. త్రిపుర గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ నియామకం. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా లాల్‌జీ తాండన్‌.. ప్రస్తుతం బీహార్‌ గవర్నర్‌గా లాల్‌జీ ఉన్నారు. బీహార్‌ గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌ నియామకం. నాగాలాండ్‌ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి నియామకం. ఈ నియామకాలు వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలి

Image
బంగాలపెట్ నాగనాయిపేట్ లో   23 వార్డులో గతంలో  ఇందిరమ్మ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారికి పట్టా సర్టిఫికెట్స్ ఉన్నపటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా బేస్మెంట్ లు కులకొట్టడం జరిగింది. అప్పుడు నిర్మించుకున్న బాసిమెంట్స్ కు 50 వేల నుండి 70 వేళా వరకు పుస్తెల తల్లు బంగారు నకలిస్ లు తాకట్టు పెట్టి నిర్మించుకున్నారు. వారి పరిస్థితి ఎలా అని ఇబ్బదిలో ఉన్నారు.  పట్టాలు ఉన్న వారు డబల్ బెడ్ రూంలు   ఇవ్వాలని కోరారు వారి కాంగ్రేస్ పార్టీ పక్షాన మద్దతు తెలిపింది.