కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన అభినందనలు
కొండ వెంకట ప్రసాద్ కు వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున తెలిపిన అభినందనలు కరోనా కష్టకాలంలో మార్చి నుంచి ఆరు నెలలుగా వింజమూరు మండలం లో లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కొన్ని వందల మంది పేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఆర్యవైశ్యుల ఆరోగ్యం బాగుండాలని , ' ఆరోగ్యమే మహాభాగ్యం ' గా ఉండాలని వారికి ఉన్నటువంటి పరిచయాలతో కరోనా పరీక్షలు ప్రతి ఒక్కరిని చేయించుకోమని చెబుతూ, కరోనా వచ్చిన వ్యక్తులు యొక్క ఆరోగ్య మరియు యోగక్షేమములు కనుక్కుంటూ విశిష్ట సేవలు అందిస్తున్నటు వంటి కొండా గరుడయ్యా రామచంద్రయ్య వెంకటసుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ , వింజమూర్, ఫౌండర్ కొండా వెంకట ప్రసాద్ గారికి వింజమూర్ ఆర్యవైశ్య సంఘం వైశ్య సంఘం మరియు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. కొండా బ్రదర్స్ హైదరాబాదులో ఉన్నప్పటికీ వారికి మన వింజమూరు మీద ఎనలేని ప్రేమ అభిమానం కలిగి ఉండడం మన అదృష్టం. చారిటబుల్ ట్రస్ట్ సభ్యులంద...