Posts

బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు

Image
  https://youtu.be/j7FcXP-YRIM బీజేపీ ముట్టడి - పోలీసుల అరెస్టు నల్గొండ:  వార్డుల్లో ఉన్న రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపాలిటీ బీజేపీ ముట్టడి. బిజెపి పట్టణ నాయకులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించన పోలీసులు

*7 months* ? *7 countries…* ?

Image
 *7 months* ? *7 countries…* ? వెలుగులోకి వస్తున్న చికోటి ప్రవీణ్‌ బాగోతాలు,.. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో క్యాసినో నిర్వహించిన చికోటి... ? శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లో క్యాసినో, ? ఇప్పటి వరకు వెయ్యిమందికి పైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించిన ప్రవీణ్?

మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు

Image
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించనున్న బీజేపీ కౌన్సిలర్లు  నల్గొండ పట్టం లోని సమస్యల సాధన కొరకు బీజేపీ  కౌన్సిల్లెర్స్ నేటి మున్సిపల్ కౌన్సిల్  సమావేశాన్ని ను బహిష్కరించి బయటకు రావాలని నిర్ణయించుకున్నారని,    బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం  జరుగుతుందని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు.  బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జీలు,పట్టణం లో పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ మోర్చాల నాయకులు,మరియు రాష్ట్ర,జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరారు.  

మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..?

Image
 నల్గొండ : నేటి మున్సిపల్ సమావేశానికి 14 మంది TRS రెబల్ కౌన్సిలర్లు గైర్హాజరు..? -నిన్న సాగర్ లో.. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు ఆధ్వర్యంలో.. 14 మంది కౌన్సిలర్ల సమావేశం. - మున్సిపల్ సమావేశానికి హాజరు కామంటూ తేల్చి చెప్పిన కౌన్సిలర్లు. - పట్టణంలోని వార్డుల అభివృద్ధిని MLA పట్టించుకోవడంలేదని ఆరోపణ.

Casino king Updates:::

Image
 Casino king Updates::: చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ లావాదేవీలకు సంబంధించి చికోటి వాట్సాప్‌లో సమాచారం చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్లను గుర్తించిన ఈడీ పెద్దమొత్తంలో హవాలా జరిగినట్లు గుర్తింపు సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్న ఈడీ 10 మంది సినీ ప్రముఖులతోపాటు 20 మంది ప్రజాప్రతినిధులకు నోటీసులు చికోటి వాట్సాప్‌లో ప్రముఖులతో చాటింగ్ తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యాపార, రాజకీయవేత్తలతో పరిచయాలు బిగ్‌డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపిన చికోటి నగదు లావాదేవీలకు సంబంధించి వాట్సాప్‌లో కీలక డేటా. **** Chikoti farm house lo forest raids.  ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ హేమ... కడ్తాల్ సమీపం లోని సాయి రెడ్డి గూడెం లోని  చికోటి ఫార్మ్ హౌస్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు... నిబంధనలకు విరుద్ధంగా వున్న పాములు, ఆఫ్రికన్ దేశానికి చెందిన ఇగుణ లు ఫార్మ్ హౌస్ లో వుండటానికి వీలు లేదు.. ఫ్రెండ్లీ గా వుండే పక్షులు వుండొచ్చు.. ఫార్మ్ హౌజ్ లో పైథాన్ వుందని సమాచారం వచ్చింది...కానీ అది ఇక్కడ...

యస్.ఐ నన్ను కొట్టాడు అంటున్న ఆంధ్ర వ్యక్తి? వీడియో చూడండి.

Image
   యస్.ఐ  నన్ను  కొట్టాడు అంటున్న  ఆంధ్ర వ్యక్తి?  వీడియో చూడండి. ⚪️ సూర్యాపేట జిల్లా ◻️  మఠం పల్లి మండలం యస్.ఐ  రవి నన్ను ఇష్టానుసారంగా కొట్టాడు అని ఆంధ్ర వ్యక్తి ఆరోపణలు...❗️ ◻️ ఆయన మాటల్లోనే ఈ వీడియో మీరు చూడండి... ❔️ ◻️ ఘటన కి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

చీకోటి వ్యవహారం తో ఓ వైశ్య బిజినెస్ గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ?

Image
  చీకోటి వ్యవహారం తో   ఓ వైశ్య  బిజినెస్   గ్రూప్ లోని కొందరి నాయకుల గుండెల్లో దడ? క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ కుమార్   ఇళ్లలో  హైదరాబాదులో  ఈ.డీ దాడుల నిర్వహించదాంతో  చీకోటి ప్రవీణ్ కుమార్  తో  సన్నిహితంగా ఉన్న కొంత మంది వైశ్య బిజినెస్ గ్రూప్ సభ్యుల,  తెలంగాణ ఆర్యవైశ్య   నాయకుల, పలు మహాసభ ల నాయకుల ప్రపంచ  సంఘం   నాయకుల   గుండెల్లో గుబులు మొదలయ్యిందని టాక్. మరి వీరి ఆర్దిక  సంబంధాలపై  ఈడీ   దృష్టిపెడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే.   సేవ పేరుతో దాతల నుండి సేకరించిన  విరాళాల ల్లో 30 శాతం జేబులో వేసుకుంటున్న నాయకుల పై ఈడీ కి ఫిర్యాదు చేయడానికి  వైశ్య జర్నలిస్టుల్లో  ఒక టీమ్  తయారు అవుతున్నట్లు గుస గుస లు.