Posts

మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం

Image
 మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మునుగోడులో  మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం...హాజరైన బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జి వివేక్ వెంకటస్వామి,ఈటెల రాజేందర్,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి.. నల్గొండ జిల్లా అధ్యక్షులు, శ్రీదర్ రెడ్డి, గార్ల పాటి జితేందర్ కుమార్ , బండారు ప్రసాద్ , మైనార్టీ రాష్ట్ర నాయకులు సయ్య ద్ పాషా గారు,శక్తి కేంద్రాల ఇంచార్జిలు,మోర్చాల అధ్యక్షులు జిల్లా మండలాల అధ్యక్షులు

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..

Image
 విషాదం... రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు.  రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ అన్నారు.

ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

Image
 ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ సేవా వాహనాన్ని  వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు  ప్రారంభించారు. అతిధులుగా రాష్ట్ర పోలీసు హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్ గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.  చకిలం రమణయ్య,పాసుమర్ధి మల్లికార్జున్ రావు,చింతల బలరాజ్  తధితర లు అధిక సంఖ్యలో పాలోగోన్నందులకు  హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనాలు  తెలిపిన   యల్ వీ కుమార్

యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి

Image
  యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో గణేష్ మండపంలో బిజెపి రాష్ట్ర నాయకులు నల్లగొండ పార్లమెంట్ కాంటేస్టెడ్ అభ్యర్ధి 2019 గార్లపాటి జితేంద్ర కుమార్ లడ్డు వేలం పాటలో దక్కించుకున్నారు. https://youtu.be/v86jXgP1RjY

ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...

Image
  ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...  కడప జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ని ఆదేశించిన కడప జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్...  ఆర్యవైశ్య సంస్థల పాలకులకు ఇది ఒక సవాల్ అనే చెప్పాలి... ఇప్పటికైనా ఆర్యవైశ్య సంస్థలను పాలకులు క్రమశిక్షణతో నడపాలి... కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి టెంపుల్ ను సందర్శించి విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాల్సిందిగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ను ఆదేశిస్తూ కడప జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు!?  ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు తెల్లాకుల మనోహర్, ప్రొద్దుటూరు కన్యకాపరమేశ్వరి టెంపుల్ లో అవినీతి,అక్రమాలపైఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సభ్యుని దృష్టికి తేగా దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలువస్తు0టాయ్, మేము సమాధానం ఇస్తుంటామని సదరు సభ్యులు బాధ్యతా రహితంగా చెప్పారు...  ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక అందుకున్న అనంతరం కడపజిల్లా దేవాదాయ శాఖఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ?అనంతర...

ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్

Image
 వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో   *ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్*   *6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం*  *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ

Image
నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన విశాల తండ్రి లేని కూతురు వాణి, నాగోల్ బండ్లగూడ లో నివాసం ఉంటున్న అనురాధ కృష్ణమాచారీ ల కూతురు అనూష వివాహం సందర్భంగా తన కార్యాలయంలో వారి కుటుంబానికి పుస్తెమట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త