*అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్
*అధికార పార్టీ చేతిలో మోసపోతున్న పేద ఆర్యవైశ్యుడు... అంటూ ట్రోల్ అవుతున్న మెసేజ్ _ఒక రాజకీయ పార్టీని ఓడించడానికి కాదు..._ 👉 _నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి,_ 👉 _నీ హక్కుని పొందడానికి అడుగు ముందుకేయు..._ _*ఆర్యవైశ్య కార్పోరేషన్* సాధన కోసం మునుగోడులో TRS పార్టీని బహిష్కరిద్దాం.._ _ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం...._ _ఒకసారి వంచిస్తే తప్పు ప్రభుత్వానిదే.._ 👉 _కానీ... ప్రతీ ఎలక్షన్ లో *ఆర్యవైశ్య కార్పోరేషన్* అని బొంకుతూ నయవంచన చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గుడ్డిగా నమ్మడం మనల్ని మనమే మోసం చేసుకోవడమే..._ _నోరు తెరవకుండా మనం ఉన్నన్ని రోజులు మన రాబోయే తరాలకు మనం అన్యాయం చేస్తున్నవాళ్ళమే అవుతం...!!_ 👉 _*మన రాబోయే తరాలు ఆత్మగౌరవంతో బతకాలన్నా,*_ 👉 _*పేద ఆర్యవైశ్యుల బతుకుల్లో మంచి జరగాలన్నా.... మనకున్న ఒకే ఒక ఆయుధం "ఓటు"*.._ _*ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధించేంత వరకు నేను అధికార TRS పార్టీని బహిష్కరిస్తూ నా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న....*_ 👉 _*మరి మీరు........,...???*_