Posts

జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు

Image
  జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు కేసిఆర్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  హెల్త్ కార్డుల పంపిణీ అందరి జర్నలిస్ట్ లకు ఆరోగ్యం విద్య నివాసం మా లక్ష్యం సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డా అనీల్ కుమార్ డా శంకర్ డా శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు . సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు ప్రభుత్వం జర...

వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు

Image
  వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు నల్గొండ: నల్గొండ వాసవి భవన్  నుండి కార్పొరేషన్ డిమాండ్ తో  బైక్ ర్యాలీ ప్రారంభ  కార్యక్రమంలో  IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, కోశాధికారి ఎల్వి కుమార్ మాట్లాడుతూ వైశ్యుల కొరకు 7 డిమాండ్లతో అక్టోబర్ 1న వైశ్య వికాస వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న వైశ్య గర్జన మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.  మద్దతు ప్రకటించిన IVF & WAM  లకు వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు   కాచం   సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.  కార్పోరేషన్ కోరుతూ ఆర్యవైశ్య సంఘాల  సమాఖ్య అధ్వర్యంలో  నేహృగంజ్, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ లో జిల్లా కలక్టర్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం  అందజేశారు.  ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు యమా మురళి, వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు  కాచం  సత్యనారాయణ, నల్గొండ పార్లమెంట్ కు గత ఎన్నికల్లో  బీజేపీ తరపున పోటీ చేసిన గార్లపాటి జితే...

కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా

Image
  కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా తెలంగాణలోని ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ' రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగసభలో కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. అవినీతిలో కూరుకుపోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో విఫలమైందని విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ ఇష్టానుసారంగా కేసీఆర్ (కె.చంద్రశేఖర్ రావు) ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వంశ పారంపర్య పాలన గా రాజకీయ పార్టీలను షా వర్గీకరించారు: కాంగ్రెస్ నాలుగు తరాల ప్రభుత్వం, BRS రెండు తరాల ప్రభుత్వం మరియు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మూడు తరాల పార్టీ పాలనగా ఆయన అభివర్ణించారు. వంశపారంపర్య పాలన, అవినీతి, పేదల వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు రానున్న ఎన్నికలను ఒక అవకాశంగా ఆయన నొక్కి చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని షా ఆరోపించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 'రైతు గోస బ...

వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

Image
 వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తేదీ 29 ఆగస్టు 2023 మంగళవారం నాడు నల్లగొండ పట్టణంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కొరకు ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ తదనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులొ ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు నిజంగా లబ్ధి చేకూరాలని భావించే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మద్దతు పలికి కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్నికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతుంటే దురదృష్టకరమైన విషయం కొన్ని *వైశ్య సంఘాలు* వ్యతిరేకిస్తున్నాయి అని సమాచారం నిజంగా వైశ్యుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన సంఘాలు ఏవి కూడా వైశ్య కార్పొరేషన్ కొరకు చేస్తున్న పోరాటాన్ని వ్యతిరేకించరు అలా వ్యతిరేకిస్తున్నారు అంటే వారు *వైశ్య ద్రోహులుగా పరిగణించవచ్చు* . కార్పొరేషన్ పోరాటాలను వ్యతిరేకించే వైశ్య సంఘాలు వారి స్వార్థం కొరకే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సమాజంలో వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు వైశ్యులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న వారే అని అనుకోవాలి. కాబట్టి అలాంటి వారి ప్రకటనలను ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇప్పటికే సమాజంలో వైశ్యు...

కౌటికె విఠల్కు అరుదైన గౌరవం

Image
  కౌటికె విఠల్కు అరుదైన గౌరవం - ఫ్లాగ్ ఫుట్బాల్ ఇండియన్ టీంకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక హైదరాబాద్ వాస్తవ్యులు LIC లో No 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్సు అడ్వైసర్ అయిన కౌటికె విఠల్కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్న ఫ్లాగ్ ఫుట్బాల్ టీమిండియా కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ నియమితులయ్యారని అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్ సందీప్ చౌదరి వెల్లడించారు. విఠల్ ఈ నెల 20న నగరంలో జరగనున్న నేషనల్ చాంపియనపు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. మలేషియాలో ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచిజరగనున్న ఆసియన్ చాంపియన్ షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు ప్రత్యేక అతిథిగా, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. - నెదర్లాండ్స్ ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరగనున్న అంతర్జాతీయ చాంపియన్షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయన ఇటీవల నియామక పత్రాన్ని అందుకున్నారు.

దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా

Image
 దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా  నల్గొండ (గూడచారి ప్రతినిధి) :   ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ మరియు నల్గొండ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య   

ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్

Image
ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్   నల్గొండ : (గూడచారి ప్రతినిధి) : భారత స్వాతంత్ర్య దినోత్సవము తేదీ 15.08.2023 మంగళవారం రోజున భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో( శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ప్రక్కన.రామగిరి) ఉదయం గం.10.00 లకు జిల్లా అధ్యక్షులు వనమా వేంకటేశ్వర్లు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ మహోత్సవం జరుప బడునని ప్రధాన కార్యదర్శి యమా దయాకర్ తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ మండల,పట్టణ, జిల్లా నాయకులు బాధ్యులు అందరిని ఆహ్వానించారు.