Posts

నామినేషన్ వేసిన బరెలక్క

Image
 *🔥నాగర్ కర్నూల్ జిల్లా* *నామినేషన్ వేసిన బరెలక్క* *నామినేషన్ల 5వ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కర్నీ శిరీష,(బరెలక్క)*

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ నామినేషన్

Image
 పిఠాపురం లో పవన్ కళ్యాణ్ నామినేషన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ సందర్భంగా వచ్చిన జనం...
Image
 10 మంది అభ్యర్థులు (10) సెట్ల నామినేషన్లు దాఖలు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం 13-నల్గొండ పార్లమెంట్ స్థానానికి మొత్తం 10 మంది అభ్యర్థులు (10) సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.        వీరిలో 6 గురు పార్టీ అభ్యర్డులు ఆధార్ పార్టీ, బిజెపి, ఎం సి పి ఐ (యు), తెలంగాణ సకలజనుల పార్టీ, రిపబ్లికన్ సేన పార్టీ, ధర్మసమాజ్ పార్టీ, నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.         బిజెపి, ఎమ్ సి పి ఐ (యు), ధర్మ సమాజ్ పార్టీ (DSP) అభ్యర్థులు రెండవ సారి నామినేషన్ దాఖలు చేశారు.       సోమవారం నాటి నామినేషన్ల పూర్తి వివరాలు _________________________________ (1) (Alliance of Democratic Reforms Party) తరఫున సోమవారం (1) సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఏడ నాగ్ పుల్లారావు (2) బీజేపీ పార్టీ అభ్యర్థి గా నల్గొండ పార్లమెంట్ స్థానానికి మరో సెట్ నామినేషన్ దాఖలు చేసిన శానంపూడి సైదిరెడ్డి.ఈనెల 18న ఒక సెట్,ఈరోజు తిరిగి ఇంకో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.  (3) MCPI(U) పార్టీ తరఫున నల్గొండ పార్లమెంటు స్థానానికి నామినేషన్ దాఖల...

ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకుంది

Image
 బిజెపి సూరత్‌ను అనూహ్యంగా గెలుచుకుంది. ఇది ప్రధానంగా స్థానిక ఎన్నికలలో కనిపిస్తుంది కానీ లోక్‌సభలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది.  ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.  ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.  2024 లోక్‌సభ మొదటి ఫలితం, సూరత్ లోక్‌సభ సీటును బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది  కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. కాంగ్రెస్ సూరత్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలను ప్రతిపాదించిన వారు అతని ఫారమ్‌పై సంతకం చేయలేదని తిరస్కరించారు. మిగతా అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీజేపీకి భారీ బూస్ట్

RTI report says that 5338 girls have disappeared from Kerala..

Image
 RTI report says that 5338 girls have disappeared from Kerala.. Imagine the situation in Kerala, Tamil Nadu, Bengal, Delhi? These are the reports which are cases registered - imagine that.....

కేసిఆర్ అంటేనే ఆర్భాటం , ఆరంభం, అంతం. ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ?

Image
 కేసిఆర్ అంటేనే ఆర్భాటం , ఆరంభం, అంతం. ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ?  సీఎం రేవంత్ కు సవాల్ ప్రతి సవాల్ విసిరిన బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు  రింగ్ రోడ్డు ను అష్టవంకర్లు తిప్పిన వ్యక్తీ వెంకట్రామి రెడ్డి  ప్రతి వంక వద్ద రాజపుష్పకు భూములు ఎక్కడివి ? మెదక్ జిల్లా కు వెంకట్రాం రెడ్డికి ఏం సంబంధం  2015 లో ఓటు కి నోటు కేసు వస్తె 2024 వరకు రేవంత్ ను కాపాడింది ఎవరు?* పఠాన్ చెరువు లో కాంగ్రెస్ వ్యక్తిని ఒడగొట్టిన వ్యక్తికి మెదక్ అభ్యర్థి గా కాంగ్రెస్ ప్రకటించింది ఇంటింటికి ఓట్లు పంచి నన్ను ఓడించింది హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి  డబ్బు పంచలేదని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేద్దామా హరీష్ నేను సిద్ధం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో క్రాస్ టాక్ విత్ రఘునందన్ రావు ఆదిత్య పార్క్ హోటల్ లో టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోబీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు DCP రాధాకిషన్ వాగ్మూలంలో వెంకట్రామిరెడ్డి కంపెనీ రాజ్ పుష్ప నుంచి ఎన్న...

రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఎం సి ఎం సి ముందస్తు అనుమతిని తీసుకోవాలి

Image
            లోకసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రచారం కోసం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి) ముందస్తు అనుమతిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.         సోషల్ మీడియా (వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్) తో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా ,స్థానిక కేబుల్ ఛానల్లు, ఎఫ్ఎం రేడియో , ఇతర ఆన్లైన్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్ లు,వీడియో మెసేజ్ లు, సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్లకు, అలాగే కరపత్రాల ముద్రణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఎంసీఎంసీ ముందస్తు అనుమతిని తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల ప్రసారం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు 24 గంటలు ముందు ఎం సి ఎం సి కి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.     ...