Posts

Bhupathi-Times-e-paper-24-8-2024

Image
  Bhupathi-Times- e-paper-24-8-2024

నాంపల్లి లో ఏసీబీ ట్రాప్

Image
 హైదరాబాద్ : నాంపల్లి లో ఏసీబీ ట్రాప్ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి. 🔥🔥 అబిడ్స్ లో మహిళా CTO ఏసీబీ ట్రాప్..

జర్నలిస్టుల గొంతుకగా నిలబడతా -ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్*

Image
 *జర్నలిస్టుల గొంతుకగా* *నిలబడతా*  *-ఎమ్మెల్సి అమెర్ అలీ ఖాన్* హైదరాబాద్:ఆగస్టు23ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్ట సుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభలో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సి, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు అమెర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో శుక్రవారం నాడు బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు యాభై ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్ తో సంబంధం ఉందని, నాడు తన తాత ఆబిద్ అలీ ఖాన్, తండ్రి జహేద్ అలీ ఖాన్, నేడు తాను యూనియన్ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపదవచ్చినా తనవంతు చేయూత అందిస్తానని అమెర్ అలీ ఖాన్ హామీ ఇచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ మాట్లాడుతూ, సియాసత్ పత్రికా వ్యవస్థాపకులు ఆబిద్ అలీ ఖాన్ ఉమ్మడి రాష్ట్రంలోని...

మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.

Image
 *మహిళ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: డిజిపికి ఫిర్యాదు చేసిన TUWJ.*  Hyderabad  నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో నిన్న మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిల పై దాడి చేసి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. రుణమాఫీ పై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళ జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించాము. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరాము. ఈ అంశంపై స్పందించిన డిజిపి జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో  టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు...

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ

Image
 ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ హైదరాబాద్, (గూఢచారి): హైదరా బాద్ వనస్థలి పురంలోని సరూర్ నగర్ విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆటోనగర్లోని డీఈ కార్యాల యంలో గురు వారం విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్) రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆగపల్లి గ్రామంలో ఓ వెంచర్లో విద్యుత్ స్తంభా లను షిఫ్టింగ్, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కేవీ లైన్స్ నుంచి 11కేవీ లైన్స్ మార్చడానికి వెంచర్ యజమాని డీఈ రామ్మోహనన్ను సంప్ర దించాడు. ఇదివరకే సదరు వెంచర్ యజమాని ఆన్లైన్లో దరఖాస్తు చేసు కున్నాడు. అయితే అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి రూ.50 వేలు ఇవ్వాలని డీఈ రామ్మోహన్ డిమాండ్ చేశాడు. కాగా రూ. 50వేలు ఇవ్వలేనని, రూ. 18వేలు ఇస్తానని వెంచర్ యజమాని తేల్చిచెప్పడంతో అందుకు డీఈ అంగీ కరించాడు. లంచం మొత్తాలు ఇస్తే పని ప్రారంభిస్తానని చెప్పడంతో వెంచర్ యజమాని(బాధితుడు) నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ పరిధిలోని ఆపరేషన్స్ విభాగం కింద ఉన్న సూపరింటెండెంట్...

గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Image
  గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..  17 మంది విదేశీ యువతిలను పట్టుకున్న పోలీసులు.  విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పట్టివేత  అన్ లెన్ వెబ్ సైట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా  గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు.. కొండాపూర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ లో వ్యభిచారం  కెన్యా కి చెందిన 14 మంది, ఉగాండా కి చెందిన ఇద్దరు, టాంజానియా దేశానికి ఒకరు అరెస్ట్..  నిర్వాహకుడు శివ కుమార్ తో పాటు ఇద్దరు విటులను అరెస్టు  లోకాంటో వెబ్సైట్ లో యువతుల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షిస్తున్న నిర్వాహకుడు శివకుమార్.... గత కొన్నేళ్ల నుంచి విదేశీయువతులతో వ్యభిచార నిర్వహిస్తున్న శివకుమార్.

రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలి

Image
     రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ )ను తక్షణమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు.       బుధవారం అయన తన చాంబర్లో రైస్ మిల్లర్లతో వాన కాలం ,గత యాసంగి సిఎంఆర్ పై సమీక్ష నిర్వహించారు.         గత వానాకాలానికి సంబంధించి 71% సీఎంఆర్ పూర్తి చేయడం జరిగిందని, తక్కిన 29 శాతాన్ని రైస్ మిల్లర్లు రోజువారి నిర్దేశించిన ప్రకారం సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇందుకుగాను ప్రతిరోజు సీఎంఆర్ డెలివరీ చేయాలని అన్నారు.యాసంగికి సంబంధించిన 54% సీఎంఆర్ పూర్తి కాగా, తక్కిన వి డెలివరీ చేయడం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ,రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ను సెప్టెంబర్ లోగా పూర్తి చేయాలని అన్నారు       జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ,రైస్ మిల్లర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*