Posts

Bhupathi-Times-e-paper-04--09-2024

Image
 Bhupathi-Times-e-paper-04--09-2024

విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....

Image
  విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని..... స్వంతంగా1500 మందికి  ఆహారపొట్లాలను అందజేత.... 03/09/2024... విజయవాడ, (గూఢచారి) విజయవాడలో వరద బాధితులను చూసి చెలించి సొంత ఖర్చుతో 1500 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పురావూరి రజిని తెలిపారు బాధితులకు స్వయంగా,  ట్రాక్టర్ బోట్ ద్వారా వెళ్లి  ఆహార పొట్లాలను. అందించినట్లు శ్రీమతి రజిని మెసేజ్ ద్వారా వివరించారు.....

Bhupathi-Times-e-paper-03-09-2024

Image
 Bhupathi-Times-e-paper-03-09-2024

బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల

Image
 బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని నియమిస్తూ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త తో పాటు పునటి శ్రీకాంత్ మరియు నరేందర్ స్వామి గార్లను వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రధాన కార్యదర్శి గా ప్రభాకర్ భాస్కర్ గారిని మరియు జాయింట్ కార్యదర్శులుగా పిల్లలమర్రి రమేశ్ నాగరాజు మరియు కోశాధికారి గా హర్ష యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా షేక్ రేష్మ , వేణు కుమార్ సీతల్ మోహందస్ గార్ల ను నియమించడం జరిగింది. ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PULLELA గోపీచంద్ గారికి మరియు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలా కృషి చ...

సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*

Image
 సియంతో మీడియా అకాడమీ* *చైర్మన్ భేటీ*  *-జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *చర్చ* తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించిన్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 8న, రవీంద్రభారతీలో నిర్వహించనున్న JNJHS స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

Bhupathi-Times-e-paper-01-09-2024

Image
 Bhupathi-Times-e-paper-01-09-2024

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక

Image
 హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక హైద్రాబాద్ (గూడాచారి):  హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తేది. 01-09-2024 ఆదివారం రోజున ఉ॥ 10 గం॥లకు వైశ్య హాస్టల్ ఆడిటోరియం, కాచీగూడ, హైదరాబాద్ నందు ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని, అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త తెలిపారు. వివాహము చేసుకోదలచిన అవివాహిత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పై వధూవరుల పరిచయ వేదికలో పాల్గొని వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోగలరని కోరుచున్నాము. ఈ కరపత్రాన్ని యితర వైశ్య సోదరులకిచ్చి ఎక్కువ మంది ఈ వేదికలో పాల్గొనుటకు దోహదమివ్వగలరని కోరుచున్నామని,  ముఖ్యఅతిధి గా: అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రానున్నారని తెలిపారు. అధ్యక్షులు: సరాబు లక్ష్మణ్ గుప్త 25.9246575142 ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ : రేపాక వెంకటేశ్వర్లు 5.9848489118 ప్రధాన కార్యదర్శి : కటకం శివ కుమార్ గుప్త 5. 7396061945 అదనపు ప్రధాన కార్యదర్శి : కొక్కొళ్ళ సత్యం గుప్త సెల్ 9440832239 కోశాధికారి: లింగ ప్రకాష్ 5. 9848131815 సహాయ కోశాధికారి : చింతలఘట్ శ్రీరాం గుప్త...