Posts

కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

Image
 కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్  నల్గొండ. 12. 9. 2024        కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్ ) లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కోరారు.         గురువారం అయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) పై రైస్ మిల్లర్లు ,పౌరసరఫరాలు, ఎఫ్ సి ఐ అధికారులతో సమీక్షించారు.       2023 -24 ఖరీఫ్ ,రబికి సంబంధించిన సీఎంఆర్ ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని, అయితే గడువు చేరుకునేందుకు 18 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ వారం, వచ్చేవారం సెలవులు ఉన్నందున సెలవు రోజుల్లో సైతం మిల్లర్లు, సిబ్బంది పనిచేసి సిఎంఆర్ లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ముఖ్యంగా 2023 ఖరీఫ్ సి ఎం ఆర్ ఏ ఒక్క రేక్ పెండింగ్ లో లేకుండా ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని, రబి సీఎంఆర్ ను 30వ తేదీలోగా చెల్లించాలని కోరారు .ఇందుకు పౌరసరఫరాల అధికారులు ,సిబ్బంద...

వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.

Image
వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.  *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు* వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం. 70ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం.  4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లబ్ధి.  ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5లక్షల వరకు వైద్యసాయం.  హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్ల కేటాయింపు. 31,359 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం.

గ్లోబల్ కన్వెన్షన్ లో పాల్గొనే ప్రతినిధులందరికీ స్వాగతం తెలిపిన మీడియా చైర్మెన్ కౌటికె విఠల్

Image
  గ్లోబల్ కన్వెన్షన్ లో పాల్గొనే ప్రతినిధులందరికీ స్వాగతం తెలిపిన మీడియా చైర్మెన్ కౌటికె విఠల్ హైద్రాబాద్, గూఢచారి:  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తరఫున, ఆర్య వైశ్య సమాజంలో ప్రతిష్టాత్మక కార్యక్రమము గ్లోబల్ కన్వెన్షన్,అబుదాబి-2024 కి అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నామనీ మీడియా చైర్మెన్ కౌటికె విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతర్జాతీయ సదస్సు నిజంగా ఒకటి కాని ఒకటి, ఇందులో గొప్ప వ్యాపార సదస్సు, మంత్రముగ్ధం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు, వార్తాలేఖ ఆవిష్కరణ, యువజన కార్యక్రమాలు, ప్రతిష్ఠాత్మక అవార్డులు, స్టార్ట్-అప్ అవకాశాలు, వ్యాపార మార్పిడి అవకాశాలు, ప్రదర్శన స్టాళ్లు, లక్కీ డ్రాలు, ప్రముఖులు, వీవీఐపీ లు, టాప్ వ్యాపార నాయకులు మరియు ప్రపంచం నలుమూలల నుండి వామ్ నాయకుల సాన్నిధ్యం ఉంటుందిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శ్రేయాస్ మీడియా యొక్క అసాధారణ ప్రదర్శనలను మరియు ప్రముఖ వ్యాఖ్యాతల ద్వారా నిర్వహించబడే కార్యక్రమాలను వాగ్దానం చేస్తుందనీ ఇంకా అనేక విశేషాలు ఉండనున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 15న అబుదాబి, యుఏఈ లో జరగబోయే వామ్ గ్లోబల్ కన్వెన్షన్ కి మీ అందరినీ మనస్ఫూర్తిగా స్వా...

Bhupathi-Times-e-paper-12-09-2024

Image
 Bhupathi-Times-e-paper-12-09-2024

GUDACHARI Sep-2024-e-Magazine

Image
  GUDACHARI Sep-2024-e-Magazine

Bhupathi-Times-e-paper-10--09-2024

Image
 Bhupathi-Times-e-paper-10--09-2024

TPCC అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  TPCC అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్, గూఢచారి:  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC ) అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని ఆయన అన్నారు.