Posts

Prime Minister Narendra Modi celebrates Diwali with jawans

Image
 Kachchh, Gujarat Prime Minister Narendra Modi celebrates Diwali with jawans

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
 *రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* “చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” అని ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు.  ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

DA పెంపు జివో GO. MS. NO. 120 & DR పెంపు జివో GO. MS. NO. 121 చూడొచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు

Image
 DA పెంపు జివో GO. MS. NO. 120 & DR పెంపు జివో GO. MS. NO. 121 చూడొచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు

ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్

Image
 ఎక్సైజ్ అధికారి ప్రభు వినయ్ సస్పెండ్* వనపర్తి, గూఢచారి :-జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ.. జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు ..సీనియారిటీ లిస్టులో అక్రమాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.ల్పడ్డారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫిర్యాదు చేశాడు . ఫిర్యాదు చేయడంతో ప్రభు వినయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతని సస్పెండ్ చేశారు. తన ఫిర్యాదుపై స్పందించి ప్రభు వినయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి ఈ సందర్బంగా రాచాల కృతజ్ఞతలు తెలిపారు.

మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్*

Image
 *మీడియా అకాడమీ చైర్మన్ ను* *కలిసిన సమాచార శాఖ* *కమిషనర్* ------------------------------ హైద్రాబాద్, గూఢచారి:: తెలంగాణ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ గారు బుధవారం నాడు మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారిని బి.ఆర్.కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై వారు చర్చించారు.

మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు?

Image
  మరో ఇద్దరి ఐఏఎస్ లపై ED కి ఫిర్యాదు? IAS అమోయ్ కుమార్ తో పాటూ మరో ఇద్దరు IAS లపై .. ED కి ఇద్దరు IAS లపై ఫిర్యాదు … నవీన్ మిట్టల్ , సోమేశ్ కుమార్ లపై ఫిర్యాదు?… బుధవారం ED కి పూర్తీ ఆధారాలతో బాదితులు ఇప్పటికే అమోయ్ కుమార్ ను విచారిస్తున్న ED  ఇప్పుడు తెర పైకి సోమేశ్ కుమార్ , నవీన్ మిట్టల్  తమ భూమికి నకిలీ డాకుమెంట్స్ సృష్టించి ముగ్గురు IAS లు మోసం చేశారంటున్న బాధితులు

ఏసీబీ నెట్‌లో GHMC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,

Image
   ఏసీబీ నెట్‌లో GHMC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,   హైద్రాబాద్, గూఢచారి తేదీ:29-10-2024.  29-10-2024న సుమారు 1600 గంటల సమయంలో నిందిత అధికారి  వెంకోబా, AEE, సర్కిల్ XI, GHMC, రాజేంద్ర నగర్, హైదరాబాద్ రూ.50,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారు అధికారికంగా చేయూతనివ్వడం అంటే, ఫిర్యాదుదారు పూర్తి చేసిన పని కోసం M బుక్‌లో కొలతలను నమోదు చేయడం. Accused officer  ఆధీనం నుండి రూ.50,000/- కళంకిత లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షలో Accused officer  యొక్క రెండు చేతుల వేళ్లు సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. ఏఓ అనుచిత ప్రయోజనం పొందేందుకు తన బాధ్యతను సక్రమంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, నిందితుడైన అధికారి (Accused officer )  వెంకోబా, AEE, సర్కిల్ XI, GHMC, రాజేంద్ర నగర్, హైదరాబాద్‌ను అరెస్టు చేసి గౌరవనీయ I Addl ముందు హాజరు పరుస్తున్నారు. కేసు విచారణలో ఉంది. ఏదైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేసినట్లయితే, చట్టం ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్, అంటే 1064ను సంప్రదించాలని ప్రజలను అభ్యర్థించారు.