Posts

మునిసిప‌ల్ బిల్డింగ్ ట్రిబ్యున‌ల్ చైర్‌ప‌ర్స‌న్ & సాంకేతిక స‌భ్యులను నియమించమని ముఖ్యమంత్రికి లేఖ

Image
మునిసిప‌ల్ బిల్డింగ్ ట్రిబ్యున‌ల్ చైర్‌ప‌ర్స‌న్ & సాంకేతిక స‌భ్యులను నియమించమని ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ లేఖ యధాతధంగా..... గౌ//  ముఖ్య‌మంత్రి తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాదు అయ్యా ! అక్ర‌మ క‌ట్ట‌డాల‌తో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెంద‌డం లేదు. అలాగే అక్ర‌మ క‌ట్ట‌డాల‌తో ప్ర‌జ‌ల‌కు చాలా ఇబ్బందులు క‌లుగుతున్నాయి.  మునిసిప‌ల్ అధికారులు అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకునే సంద‌ర్భంలో బిల్డ‌ర్‌లు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి స్టే ఆర్డ‌ర్‌లు  తెచ్చుకొని అక్ర‌మ క‌ట్ట‌డాలు పూర్తి చేయ‌డ‌మే కాకుండా అమ్మ‌డం జ‌రుగుతుంది.  విష‌యాలు తెలియ‌ని అమాయ‌కులు ఇట్టి అక్ర‌మ క‌ట్ట‌డాలు కొని చాలా ఇబ్బందుల‌కు లోన‌వుతున్నారు.  చాలా సంద‌ర్భాల‌లో బిల్డ‌ర్‌లు బిల్డింగ్ నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు జ‌రిపి అట్టి క‌ట్ట‌డాల‌లో నివ‌సించే వారికి ప్రాణాపాయ ప‌రిస్థితులు క‌లిపిస్తున్నారు.  అక్ర‌మ క‌ట్ట‌డాల నిర్మాణం ఆదిలోనే ఆపివేయ‌డానికి అలాగే కేసుల విచార‌ణ త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయ‌డానికి, తెలంగాణ ప్ర‌భుత్వం 2016 లో మునిసిప‌ల్ బిల్డింగ్ ట్రిబ్యున‌ల్ ఏర్పాట

*మహారాష్ట్ర ఎన్నికల్లో మహా అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి*

Image
 *మహారాష్ట్ర ఎన్నికల్లో మహా అఘాడి కూటమి విజయం తథ్యం: మంత్రి పొంగులేటి*  నాందేడ్ / హైదరాబాద్:- మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాఅఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహాఅఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో మహా అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు   త్వరలో మహరాష్ట్ర ఎన్నికల్లో మహ అఘాడి కూటమి ఘనవిజయం సాధించడం తధ్యమని మంత్రి పొంగులేటి అన్నారు. *రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వ

ఎసిబి వలలో సబ్ ఇన్స్పెక్టర్ / పోలీసు కానీస్టేబుల్ రైటర్

Image
 ఎసిబి వలలో సబ్ ఇన్స్పెక్టర్ / పోలీసు కానీస్టేబుల్ రైటర్  కామారెడ్డి, గూఢచారి:  14-11-2024న సుమారు 13.40 గంటల సమయంలో, తోట రామస్వామి, కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు కాంస్టేబుల్ (స్టేషన్ రైటర్) తనకు వచ్చిన ఫిర్యాదుదారుడి నుండి ఏస్ ఐ పి అరుణ్ సూచన నను సరించి రూ.10,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు, ఇది అధికారిక అనుకూలత కోసం, అంటే "ఫిర్యాదుదారుడి మీద నమోదైన క్రైం నంబర్ 186/2024కి నోటీసు జారీ చేయడానికి కొరకు.    రూ. 10,000/- లంచం మొత్తం తోట రామస్వామి, లింగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు కాంస్టేబుల్ (స్టేషన్ రైటర్) యొక్క చేతి బాగ్ నుండి ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయన యొక్క కుడి చేతి వేళ్లు రసాయన పరీక్షలో పాజిటివ్‌గా తేలాయి. నిందితులు ఇద్దరు తమ విధులను అప్రామాణికంగా మరియు అప్రామాణికంగా నిర్వహించారు. నిందితులు-1 పబ్బా అరుణ్, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మరియు రైటర్ తోట రామస్వామి, కామరెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన వీరు అరెస్టు చేయబడుతున్నారు మరియు హైదరాబాదులోని నాంపల్లి, SPE & ACB కేసుల కోర్టు సమక్షంలో ఉ

ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడటం దుర్మార్గం

Image
  *ప్రజలకు సేవ చేసే ఉద్యోగులపై దాడులకు పాల్పడటం దుర్మార్గం*  ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందించే ఉద్యోగులపై తమ రాజకీయ లక్ష్యాలకోసం భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ గెజిటెడ్ మరియు ఉద్యోగుల , ఉపాధ్యాయుల , నాలుగవ తరగతి ఉద్యోగుల , కార్మికుల మరియు పెన్షనర్ ల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు అభిప్రాయ పడ్డారు . వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర రెవిన్యూ ఉద్యోగులపై దాడికి నిరసనగా జేఏసీ మరియు ట్రెసా ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్ డెమన్స్ట్రేషన్ లో భాగంగా గురువారం నాడు భూపరిపాలన కమీషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు .       అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన వికారాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే భౌతిక దాడులకు దిగటం ప్రజలకు , యువతకు అభివృద్ధి కి దూరం చేసే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు . దాడికి పాల్పడిన వారిపైనే కాకుండా తెర

రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది ఈ ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు - మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Image
 *రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది ఈ ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు - మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి * హైద్రాబాద్, గూఢచారి: రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది ఈ ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు, వారి స‌మ‌స్య‌ల‌ను  విన‌డానికి ,ప‌రిష్క‌రించ‌డానికి ఈ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.   రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం  మంచిప‌ద్ద‌తి కాదు . ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను  ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంటుంది ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు గానే ..రేపు రాజ‌కీయ నాయ‌కుల‌కో, ప్ర‌జ‌ల‌కో జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దు జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్న‌క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారు అధికారుల మీద దాడి అనేది మ‌న‌మీద మ‌నం దాడి చేసుకున్న‌ట్లే!  రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కుట్ర‌పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నారు గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాలి ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్న‌ట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే  ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వ‌స్తారు?  బిఆర్ ఎస్ 

కన్ఫర్డ్ ఐఏఎస్ గా చంద్రశేఖర్ రెడ్డి

Image
 *కన్ఫర్డ్ ఐఏఎస్ గా చంద్రశేఖర్ రెడ్డి*  నాన్ రెవెన్యూ కేటగిరి కింద సహకార శాఖలో పనిచేస్తున్న కె.చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా నోటిఫికేషన్ అందింది.  కె.చంద్రశేఖర్ రెడ్డి ఐఏఎస్  పాలమూరు జిల్లాకు చెందిన వారు.

భోజ్పూర్ నటి అక్షర సింగ్ కి బెదిరింపులు

Image
 భోజ్పూర్ నటి అక్షర సింగ్ కి బెదిరింపులు, రెండు రోజుల్లో 50 లక్షలు ఇవ్వక పోతే చంపేస్తానని ఆగంతకుడి బెదిరింపులు, పాట్న లోని దానా ps కేసు నమోదు