ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం
ఢిల్లీ... ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం పీల్చే గాలో క్షీణిస్తున్న గాలి నాణ్యత గాలి కాలుష్యం ప్రభావంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలు కఠిన ఆంక్షలు విధించిన తగ్గని గాలి కాలుష్యం గాలి నాణ్యత 400కు పైగా పడిపోవడంతో GRAP -111 ఇంప్లిమెంట్ చేసిన ఢిల్లీ ప్రభుత్వం నిన్న ఉదయం 8 గంటల నుంచి అమలులోకి వచ్చిన గ్రాప్ - 111 ఆంక్షలు గతంలో ఉన్న గ్రాప్ - 1, గ్రాప్ - 2 నిబంధనలకు తోడు గ్రాప్ - 3 నిబంధనలు కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో తీవ్రంగా పడిపోతున్న గాలి నాణ్యత గాలి కాలుష్యానికి తోడు హర్యానాలో వరికుప్పలు తగలబెట్టడంతో దెబ్బతింటున్న గాలి నాణ్యత కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం బిఎస్ - 3 కి చెందిన పెట్రోల్ వాహనాలు బిఎస్ - 4 కు చెందిన డీజిల్ వాహనాల పై నిషేధం విధించిన ప్రభుత్వం ఢిల్లీ,గురుగ్రామ్, ఘజియాబాద్ ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ లో బిఎస్- 3, బి ఎస్ - 4 వాహనాలను అనుమతించని అధికారులు అక్టోబర్ 14 నుంచి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ...